2 / 5
2 టీస్పూన్ల మందారం పువ్వు పౌడర్ తీసుకుని, నీళ్లతో మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 నుంచిడి 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. తేడాను వెంటనే గమనిస్తారు.