బీకేర్ ఫుల్.. తెల్లారడమే భయం..ఉదయం వేళల్లోనే గుండెపోటు ప్రమాదం!

Updated on: Oct 18, 2025 | 6:45 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిలల నుంచి, ఇంటి దగ్గర ఉండే వృద్ధుల వరకు చాలా మంది గుండె పోటు ప్రమాదంతోనే మరణిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కార్డియాలజిస్టులు.

1 / 5
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదయం అయ్యిందంటే చాలు,  చాలా మంది గుండె పోటుతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు.  ఉదయం జిమ్ చేస్తూ , వాకింగ్ సమయంలో ఇలా ఉదయాన్నే చాలా మంది గుండె పోటు ప్రమాదంతో మరణిస్తున్నారు. అయితే దీని గురించి కార్డియాలజిస్టులు కీలక అంశాలు తెలిపారు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
heart attack

heart attack

3 / 5
ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత శరీరంలో కార్టిసాల్ పెరుగుతుందంట. ప్లేట్ లేట్స్ అంటుకోవడమే కాకుండా, రక్తపోటు పెరుగుతుందంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా నిద్ర నుంచి లేచిన 100 సెకన్లలో కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట. అందుకే ఈ సమయంలో ఆరోగ్యవిషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.

4 / 5
ముఖ్యంగా ఉదయం గుండెపోటు బారిన పడకూడదు అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

5 / 5
ఎప్పుడూ కూడా ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదంట. అంతే కాకుండా, లేచిన వెంటనే ట్యాబ్ లేట్స్ వేసుకోవడం కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. కొందరు ఉదయం లేచిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తుంటారు, ఇది కూడా మంచిది కాదంట. లేచిన వెంటనే ముందుగా నీళ్లు తాగాలంట.  తర్వాత  ఐదు నిమిషాలు నడవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.