పిల్లల కోసం స్పెషల్ రెసిపీ.. ఒక్క లడ్డూతో ఎముకలకు బలం, మెదడుకు పదును!

Updated on: Sep 28, 2026 | 4:32 PM

పిల్లల ఆరోగ్యం కోసం వారికి మంచి, పోషకాలు ఉన్న ఫుడ్ అందివ్వాలి అనుకుంటారు. అందుకోసం ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటారు. అయితే చాలా మందికి రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రాగి జావ వంటిది పిల్లలకు పెట్టడం వలన వారు బలంగా ఉంటారు అంటారు.

1 / 5

2 / 5
కానీ చాలా మంది పిల్లలు రాగి జావ లేదా రాగి దోసె వంటివి తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ రాగి పిండితో కలిపి ఈ  ఒక్క లడ్డూ తయారు చేసి పెడితే చాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. వేరు శనగలు రాగులతో కలిపి ఈ ఒక్క లడ్డూ తయారు చేసి ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారంట. కాగా, దానిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.

3 / 5
చాలా మంది లడ్డూలను నువ్వులతో ప్రిపేర్ చేస్తారు కానీ రాగి, వేరుశనగతో కూడా లడ్డూ ప్రిపేర్ చేయవచ్చునంట. వీటితో తయారు చేసిన లడ్డూలను పిల్లలకు  చాలా మంచిది. దీని కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. రాగి పిండి, నెయ్యి, బెల్లం తురుము, యాలకుల పొడి, వేరుశనగలు.

4 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి  పాన్ పెట్టి అందులో వేరుశనగలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వాటి పొట్టు తీసి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి కాస్త బరకగా పౌడర్ తయారు చేసుకోవాలి. అలాగే రాగి పిండిని కూడా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి. ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేయాలి. తర్వాత అందులో వేరుశనగ పొడి, రాగి పిండి, బెల్లం తురుము అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి.  ఇవన్నీ పూర్తిగా కలుపుకోవాలి. తర్వాత రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి మంచిగా వేడి చేసుకోవాలి. వేడి నెయ్యిని వేయించి పెట్టుకున్న పౌడర్‌లో వేయాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి, వేరుశనగ లడ్డు రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us