ఐదు నిముషాల్లో బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే.. ఇమ్యూనిటీ పవర్ కూడా..

Updated on: May 09, 2026 | 1:26 PM

వేసవిలో బాడీకి చలువ చేసే ఫుడ్ తినాలి. వీటిని మీ ఇంట్లో ఒకసారి చేసుకుని తింటే మీ ఫేవరేట్ లిస్ట్ లో చేరిపోతోంది. ఇది అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకేందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

1 / 5
శెనగపప్పు వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు శెనగపప్పు,  మూడు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, పెద్ద  అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అర కప్పు నూనెను తీసుకోవాలి.

2 / 5
శెనగపప్పు వడల తయారీ విధానం : ముందుగా శెనగపప్పును  నానబెట్టుకోవాలి అంటే  గంట పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన పప్పును తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే, పిండిని మరి జోరుగా అయితే అస్సలు కలుపుకోకూడదు. ఇంకా దీనిలో కొద్దిగా నీరు ఇంకోసారి మిక్సీ పట్టుకోండి..

3 / 5

వీటిని ఇలా కలుపుకోవాలి పెట్టాలి : ఈ పేస్ట్‌ మిశ్రమాన్ని  తీసుకుని దానిలో ఉల్లిపాయ ]ముక్కలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్,   కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే వడలు కూడా మంచి టేస్ట్ వస్తాయి, తినడానికి టేస్టీగా  ఉంటాయి.

4 / 5
ఇక చివర్లో గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మీరు చేతులకు నూనె రాసుకుని చిన్న వడల ఆకారంలా చేసుకోవాలి. 
మీడియం మంటపై ఈ వడలను  గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. వేడి వేడి ఈ వడలను  పల్లీల చట్నీ తో తింటే మంచిగా ఉంటుంది.

ఇక చివర్లో గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మీరు చేతులకు నూనె రాసుకుని చిన్న వడల ఆకారంలా చేసుకోవాలి. మీడియం మంటపై ఈ వడలను గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. వేడి వేడి ఈ వడలను పల్లీల చట్నీ తో తింటే మంచిగా ఉంటుంది.

5 / 5
కొందరికి శెనగపప్పు  తిన్న తరవాత గ్యాస్ పడుతుంది.  కాబట్టి, వీరు తప్పకుండా వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us