Paneer Benefits: పన్నీరే కదా లైట్ తీస్కుంటున్నారా.. బరువు తగ్గాలనుకొనేవారికి ఇదొక వరం..

|

Apr 23, 2023 | 3:51 PM

బరువు తగ్గాలని ప్రయత్నించేవారందరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే ఏమి తినాలి.. ఏమి తినకూడదు. ఈ విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు.అలాగే పన్నీరు విషయంలో కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇది తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్‌ కాదు. వాస్తవానికి పన్నీరుతో సులభంగా బరువుని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1 / 7
బరువు తగ్గాలని ప్రయత్నించేవారందరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే ఏమి తినాలి.. ఏమి తినకూడదు. ఈ విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. 

2 / 7
అలాగే పన్నీరు విషయంలో కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇది తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్‌ కాదు. వాస్తవానికి పన్నీరుతో సులభంగా బరువుని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

3 / 7
నిజానికి పన్నీర్‌ శాకాహారులకు ప్రోటీన్ అందించే ఒక సూపర్ ఫుడ్‌. బరువు తగ్గాలంటే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినాలి. దీనివల్ల మీకు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. కాబట్టి తక్కువ ఆకలి వేస్తుంది. ఇది బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 7
పన్నీర్‌లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది. దీన్ని పచ్చిగా లేదా ఆరోగ్యకరమైన రీతిలో ఉడికించి తీసుకోవచ్చు.

5 / 7
100 గ్రాముల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్‌1.2 గ్రాముల కార్బోహైడ్రేట్లను ఇస్తుంది. అందువల్ల బరువు తగ్గే సమయంలో మీరు పన్నీర్‌ని తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన మంచి కొవ్వు పన్నీర్‌లో లభిస్తుంది. మీరు దానిని సరైన పరిమాణంలో తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

6 / 7
100 గ్రాముల పన్నీర్‌లో దాదాపు 72 కేలరీలు ఉంటాయి. మీరు ప్రతిరోజు టిఫిన్‌ సమయంలో 150 నుంచి 200 గ్రాముల పన్నీర్‌ తినవచ్చు. పన్నీర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహకరిస్తుంది. మధుమేహం రాకుండా నిరోధిస్తుంది.

7 / 7
పన్నీర్‌తో ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది. వెన్నునొప్పి, కీళ్ల బాధల్ని తగ్గిస్తుంది.  