గురు, చంద్రుల కలయిక.. వీరికి పట్టింది బంగారమే

Updated on: Oct 19, 2026 | 4:21 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మహా అష్టమి రోజున సమసప్తక యోగం ఏర్పడింది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపిస్తుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహకందని ప్రయోజనాలు కలగనున్నాయి. కాగా, ఇది ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5
మేష రాశి : మేష రాశి  వారికి ఊహ కందని ప్రయోజనాలు కలుగుతున్నాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకత నెలకుంటుంది. ఎవరు అయితే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది కలిసొచ్చే సమయంగా చెప్పా

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఈ యోగం అదృష్ట తలుపులు తెరుస్తుంది. గురు బలం వల్ల మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగి, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం. ఇల్లు, వాహనం కొనే యోగం కూడా కనిపిస్తోంది.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గురు, చంద్రుల కలయిక ధన వర్షం కురిపించబోతోంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. ఆర్థికంగా గతంలో కంటే చాలా బలంగా మారతారు. అప్పులు తీరిపోతాయి, పొదుపు పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి, విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

5 / 5
మీన రాశి :మీన రాశికి అధిపతి గురువే కావడం వల్ల ఈ యోగం మీకు డబుల్ ధమాకా లాంటిది. చంద్రుడు మీ రాశిని చూడటం వల్ల మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి.సంతానం లేని దంపతులకు సంతాన యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లే సూచన ఉంది. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగి, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తాయి, లాభాలు రెట్టింపు అవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు మనశ్శాంతిని ఇస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us