డాక్టర్లు కూడా తగ్గించలేని మీ 90% వ్యాధులను ఈ ఆకు నయం చేస్తుంది.. కంటి సమస్య నుంచి కడుపు నొప్పి వరకు

Updated on: Aug 02, 2026 | 11:34 AM

రోజుకు రెండు ఆకులు నమిలినా చాలు. ఈ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే, దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇంకా ఇవి రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.

1 / 5

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇంకా ఇవి రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. రెండు ఆకులు నమిలినా చాలు.

2 / 5
జీర్ణక్రియ పనితీరు: మీరు ఆకులను కషాయంగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇంకా ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.   ఇంకా కొందరికి కడుపు నొప్పిని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. విరేచనాలు అయ్యే సమయంలో ఈ  జామ ఆకుల కషాయాన్ని తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

3 / 5

నోటి ఆరోగ్యానికి మంచిది : నాలుగు జామ ఆకులను నమలడం వలన నోటి దుర్వాసన కూడా పోతోంది. ఇంకా ఇది చిగుళ్ల ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. జామ ఆకుల్లో విటమిన్ C, ప్లేవనాయిడ్లు వంటి పోషక సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి వచ్చే సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.

4 / 5

చర్మ సంరక్షణకు ఇది సహాయపడుతుంది : జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మంచిగా ఉంచడంలో ఎంతో  సహాయపడతాయి. అయితే చర్మంపై వాడే ముందు ఒకటికి రెండు సార్లు కడిగి మాత్రామే వీటిని తీసుకోవాలి. ఈ ఆకులను బాగా  మరిగించి 20 నిముషాల తర్వాత తలకు పెడితే  చర్మం మంచిగా అవుతుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us