కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్

Updated on: Aug 04, 2026 | 12:21 PM

ఈ ఫుడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిని పల్లె టూర్లలో ఎక్కువగా తింటారు. ఇంకా ఇవి అక్కడ తప్ప మరో చోట ఎక్కువగా ఉండవు. దీనిలో కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్ ఉంది. వీటిని రక రకాలుగా తీసుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. ఇది తింటే మన ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఈ  ఫుడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే  దీనిని పల్లె టూర్లలో ఎక్కువగా తింటారు. ఇంకా ఇవి అక్కడ   తప్ప మరో చోట ఎక్కువగా ఉండవు.  దీనిలో కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్ ఉంది. వీటిని రక రకాలుగా తీసుకుంటారు.  
 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. ఇది తింటే మన ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ ఫుడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిని పల్లె టూర్లలో ఎక్కువగా తింటారు. ఇంకా ఇవి అక్కడ తప్ప మరో చోట ఎక్కువగా ఉండవు. దీనిలో కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్ ఉంది. వీటిని రక రకాలుగా తీసుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. ఇది తింటే మన ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ పెసర్లు  మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది. 
రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

ఈ పెసర్లు మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

3 / 5

చిన్న పిల్లలకు ఇది అదిరిపోయే ఫుడ్ : రోజూ ఆఫీసు పనులు చేసే వాళ్ళకి కూడా ఇది మంచి ఆహారం. ఇంకా కొద్దిగా తిన్నా చాలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలకు ఇది అదిరిపోయే ఫుడ్. ఎందుకంటే, దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా జీర్ణక్రియ పనితీరు ఇది మెరుగుపరుస్తుంది.

4 / 5
వీటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు ఇంకా పప్పులా కూడా చేసుకుని తినొచ్చు. ఇంకా దీనిలో ఉండే ప్రోటీన్స్ కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి తింటే టేస్టీగా ఉంటుంది. దీనిని  మీఆహారంలో  తీసుకోవచ్చు. కాబట్టి తినడం అలవాటు చేసుకోండి

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us