మట్టిలో పండే పచ్చ బంగారం ఇదే.. రెండు గుప్పెళ్ళు తింటే.. విరిగిన ఎముకలు ఉక్కులా మారతాయి

Updated on: Sep 07, 2026 | 2:34 PM

నేటి బిజీ లైఫ్ లో సరైన ఆహారం తినడం చాలా ముఖ్యం. ఇలా తినకుండా ఉంటే అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా వీటితో పాటు గుండె సమస్యలు వస్తున్నాయి. ఇవి సర్వ సాధారణం అయ్యాయి. అయితే, మీరు మందుల మీద ఆధారపడకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని తగ్గించుకోండి.

1 / 5

నేటి బిజీ లైఫ్ లో సరైన ఆహారం తినడం చాలా ముఖ్యం. ఇలా తినకుండా ఉంటే అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. 
ఇంకా వీటితో పాటు గుండె సమస్యలు వస్తున్నాయి. ఇవి సర్వ సాధారణం అయ్యాయి. అయితే, మీరు మందుల మీద ఆధారపడకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని తగ్గించుకోండి.

నేటి బిజీ లైఫ్ లో సరైన ఆహారం తినడం చాలా ముఖ్యం. ఇలా తినకుండా ఉంటే అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా వీటితో పాటు గుండె సమస్యలు వస్తున్నాయి. ఇవి సర్వ సాధారణం అయ్యాయి. అయితే, మీరు మందుల మీద ఆధారపడకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని తగ్గించుకోండి.

2 / 5
ప్రస్తుతం ఎక్కడ చూసిన జంక్ ఫుడ్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి,  మంచి పోషకాలు ఉన్న ఫుడ్  తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాంటి ఆహారాలలో  మన శరీరానికి అవసరమైన ఆహారాలలో పెసలు కూడా  ఒకటి. ఇవి పెసలు తినడం వలన మీ శరీరానికి కూడా బలమైన ప్రోటీన్స్ అందుతాయి.

3 / 5
వారంలో రెండు సార్లు తిన్నా చాలు లేదంటే మీ ఫుడ్ లో వీటిని చేర్చుకుంటే చాలు.  కండరాల పనితీరు కూడా  మెరుగుపడుతుంది. ఇంకా శరీరానికి అవసరమైన శక్తి కూడా దొరుకుతుంది.  ఇంకా వీటిని మీరు పెసలు, మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు. 
ఉదయం పెసరట్టు తిన్నా సరిపోతోంది.

వారంలో రెండు సార్లు తిన్నా చాలు లేదంటే మీ ఫుడ్ లో వీటిని చేర్చుకుంటే చాలు. కండరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా శరీరానికి అవసరమైన శక్తి కూడా దొరుకుతుంది. ఇంకా వీటిని మీరు పెసలు, మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఉదయం పెసరట్టు తిన్నా సరిపోతోంది.

4 / 5

వీటిని తింటే విరిగిన ఎముకలు కూడా ఉక్కులా మారతాయి. ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడేవాళ్ళు కూడా ఇది తింటే 
బలంగా ఉంటారు. అదే విధంగా శరీరంలో ఉండే కొవ్వును కూడా ఇది  కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. పెసలు తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.

వీటిని తింటే విరిగిన ఎముకలు కూడా ఉక్కులా మారతాయి. ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడేవాళ్ళు కూడా ఇది తింటే బలంగా ఉంటారు. అదే విధంగా శరీరంలో ఉండే కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. పెసలు తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.

5 / 5
బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.  ఆకలి కూడా ఎక్కువగా వెయ్యదు. ఈ పెసలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఆకలి కూడా ఎక్కువగా వెయ్యదు. ఈ పెసలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us