చూపు తిప్పుకోనివ్వని అందం.. బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. ధర కూడా చాలా చీప్

Updated on: Jun 11, 2026 | 12:36 PM

బంగారుపూత పూసిన వెండి పట్టీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గోల్డ్ , సిల్వర్ ఆభరణాలు ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఏదైనా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవే బెస్ట్ ఛాయిస్. అమ్మాయిల అందాన్ని పెంచే కొత్త కొత్త డిజైన్లలో ఎప్పుడు మార్కెట్లోకి వస్తునే ఉంటాయి. ఇక ఇప్పుడు అందర్ని బంగారుపూత పూసిన వెండి పట్టీలు ఆకర్షిస్తున్నాయి.

1 / 5
బంగారుపూత పూసిన వెండి పట్టీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గోల్డ్ కానీ సిల్వర్ ఆభరణాలు కానీ ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఏదైనా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవే బెస్ట్ ఛాయిస్. అమ్మాయిల అందాన్ని పెంచే కొత్త కొత్త డిజైన్లలో  ఎప్పుడు మార్కెట్లోకి వస్తునే ఉంటాయి. ఇక ఇప్పుడు అందర్ని బంగారుపూత పూసిన వెండి పట్టీలు ఆకర్షిస్తున్నాయి.

2 / 5
ఇవి డైలీ వెర్ పెట్టుకోవడానికి కాకుండా పెళ్లిళ్లు వంటి వాటికి కూడా ఈ బంగారుపూత పూసిన వెండి పట్టీలు జిగేల్ అంటూ మెరిసిపోతాయి. ఇంకా అమ్మాయిల లెహంగాలు, డ్రెస్‌లు ఇలా అన్నింటి మీదకు మ్యాచ్ అవుతాయి. అందుకే ఫ్యాషన్ బ్యూటీస్ వీటిని బాగా ఇష్టపడుతున్నారు

3 / 5
బంగారం ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ, ఇలా సిల్వర్ ఐటమ్స్ కాలికి  రాయల్ లుక్‌ను తెస్తాయి. ఇవే యువతలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది. వీటిపై ఉండే స్టోన్ వర్క్, ఆర్ట్ వర్క్ వీటి అందాన్ని డబుల్ చేస్తాయి. ఇవి ఏ షాప్స్ అయినా కూడా   దొరుకుతాయి. ధర కూడా చాలా తక్కువ

4 / 5
ఇప్పుడు మార్కెట్‌లో చిన్న డిజైన్ల నుంచి పార్టీ వేర్ వరకు ఇలా  ఒకటి కాదు  ఎన్నో రకాల బంగారుపూత పూసిన వెండి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే తక్కువ ధరలోనే మంచి మంచి డిజైన్లు వస్తాయి. బంగారంతో పోలిస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం వలన అమ్మాయిలు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు.

5 / 5
ఇంకా మంచిగా వాడితే ఈ వెండి పట్టీలు ఎన్ని రోజులు ఉన్నా కూడా చెక్కు చెదరవ. ఇంకా కొత్తవి లాగే మెరిసిపోతాయి. అయితే, అప్పుడప్పుడూ క్లీన్ చేస్తూ తడి లేకుండా ఉంచితే.. మెరుస్తూనే ఉంటాయి. అందు వలన ఈ పట్టీలు వైరల్ అవుతూ  మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇవి దూసుకుపోతున్నాయి.

Follow Us