వీటితో నరాల బలహీనత, కీళ్ల నొప్పులను చిటికెలో వదిలించుకోండి.. 7 రోజుల్లోనే అద్భుతమైన మార్పు..

Updated on: Aug 01, 2026 | 11:43 AM

మారుతున్న మనిషి అలవాట్ల వలన వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వాటిలో నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏ పని కూడా సరిగా చేయరు. ఉదయం లేవగానే అలసటగా ఉంటారు. ఈ సమస్యను ఇలా ఈజీగా తగ్గించుకోండి.

1 / 5

2 / 5

ఖర్జూరా మిక్స్ ఎలా చేయాలంటే?  ముందుగా మీరు 10 ఖర్జూరాలు తీసుకుని  రాత్రి మొత్తం వీటిని నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత ఖర్జూరాలలో ఉన్న గింజలను వేరు చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. ఒకసారి మీరు ఈ పేస్ట్ ని పట్టుకుంటే 7 రోజుల వరకు దీనిని తాగొచ్చు. అంతేకాదు, దీనిని ఫ్రిజ్ లో పెట్టి  నిల్వ చేయోచ్చు

3 / 5
ఇక ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టి దానిలో ఇంకో గ్లాస్  పాలు పోసి కొద్దిగా  వేడయ్యాక  దానిలో ఒక స్పూన్ ఖర్జూరం పేస్ట్ వేసి రెండు నిముషాల పాటు దీనిని మరిగించాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క, కొద్దిగా బెల్లం ముక్కలు కూడా  వేసి 4  నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచి కలిసిపోయే వరకు మరిగించాలి.

4 / 5
మరిగిన పాలను తీసుకుని ఒక గ్లాస్ లో దీనిని పోసుకొని తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా మీరు 7 రోజులు తాగితే చాలు. మళ్ళీ గ్యాప్ తీసుకుని దీనిని తాగాలి. ఇలా పాలను తాగితే  కీళ్లనొప్పులు, రక్తహీనత లాంటి సమస్యలు కూడా ఉండవు. అదే విధంగా నరాల బలహీనత ఉన్న వారికీ కూడా  మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us