కొత్త స్టైల్లో పాల పాయసం.. శుక్రవారం రోజున లక్ష్మిదేవికి పెడితే ఆ దోషాలన్ని మాయం

Updated on: Apr 23, 2026 | 12:25 PM

Milk payasam recipe in telugu: కొత్త స్టైల్లో పాల పాయసం ఇలా చేసి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మిదేవికి పెడితే దోషాలన్నిమాయమవుతాయి. ఈ స్వీట్ రెసిపీ గురించి అందరూ తెలుకోవాలి. మరి, ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
కొత్త స్టైల్లో పాల పాయసం రెసిపీ: ఒక లీటర్ పాలు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు తురిమిన బెల్లం, అర టేబుల్ స్పూన్ 
యాలకుల పొడి, బాదం పప్పులు, 10 జీడిపప్పు, 10 కిస్మిస్ , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు గ్లాసుల మంచి నీళ్లు, ఒక  టేబుల్ స్పూన్ వెన్న, ఇంకా కుంకుమపువ్వు కూడా తీసుకోవాలి. ఇది వేస్తే  మంచి రుచి వస్తుంది.

కొత్త స్టైల్లో పాల పాయసం రెసిపీ: ఒక లీటర్ పాలు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు తురిమిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, బాదం పప్పులు, 10 జీడిపప్పు, 10 కిస్మిస్ , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు గ్లాసుల మంచి నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వెన్న, ఇంకా కుంకుమపువ్వు కూడా తీసుకోవాలి. ఇది వేస్తే మంచి రుచి వస్తుంది.

2 / 5
ముందుగా పాలను ఈ విధంగా మరిగించుకోవాలి : ముందుగా గ్యాస్ వెలిగించి ఒక పాన్ పెట్టి, దానిలో పాలను వేసి బాగా మరిగించాలి. అయితే, దీనిని మీడియం మంట పై మాత్రమే మరిగించాలి. అలాగే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా చేస్తే అడుగు  అంటకుండా ఉంటుంది. ఆ తరవాత  బియ్యాన్ని కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఒక పాత్రలో వీటిని బాగా ఉడికించాలి

3 / 5

బెల్లాన్ని ఈ విధంగా కలుకోవాలి:  బియ్యం మెత్తగా అయినా తరవాత దానిలో  బెల్లం లేదా పంచదార షుగర్ వేసి మిక్స్ అయ్యేలా  కలపాలి. బెల్లం వేస్తే పాయసం‌ అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
అలాగే, మంచి సువాసను కూడా ఇస్తుంది. అలాగే దీనిలో కుంకుమపువ్వు కూడా వేయండి.

బెల్లాన్ని ఈ విధంగా కలుకోవాలి: బియ్యం మెత్తగా అయినా తరవాత దానిలో బెల్లం లేదా పంచదార షుగర్ వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. బెల్లం వేస్తే పాయసం‌ అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే, మంచి సువాసను కూడా ఇస్తుంది. అలాగే దీనిలో కుంకుమపువ్వు కూడా వేయండి.

4 / 5
 పాల పాయసంలో డ్రైఫ్రూట్స్ కలిపితే ఆ రుచే వేరు:  ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి  చేసి 10 జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగులోకి మారే  వరకు బాగా వేయించాలి. వీటిలో పాయసం‌లో వేస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది.  ఇంకా నోటికి రిచ్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఇంకా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా బలం.

5 / 5
ఫైనల్ టచింగ్: చివర్లో  యాలకుల పొడి వేస్తే టెస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది వేశాక మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఆ  తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేసి వేడి వేడిగా తినొచ్చు. ఇలా కొత్త స్టైల్లో పాల పాయసం చేసి తింటే ఇంట్లో అందరు అయ్యి ఫిదా అవుతారు. పండుగలకి కూడా ఇదే పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Follow Us