
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

రెండు రోజుల్లో దసరా వచ్చేస్తోంది. అయితే, ఈ నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు ఇలా నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఇంకా దీనివల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

మీన రాశి : దసరా రోజు నుంచే ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా వీరికి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు, కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. అలాగే ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్తారు. ఇంకా అన్నింటిలో శుభ ఫలితాలు పొందుతారు. అన్ని పనుల్లో ముందుకు వెళ్తూ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.

మేష రాశి : వీరి అప్పులు మొత్తం ఒక్క రోజులోనే తీరుతాయి. ఇంకా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఇంకా జరగవు అనుకున్నవి కూడా వస్తాయి. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు