ఇవి రోజూ గుప్పెడు తింటే కళ్లజోడుకు బైబై.. అరకిలో మీటర్ లో ఉన్న మనిషిని గుర్తుపడతారు

Updated on: Oct 21, 2026 | 7:56 AM

ఆధునిక జీవనశైలిలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర స్క్రీన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రభావం కంటిచూపుపై తీవ్రంగా పడుతోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు, తరచుగా కళ్ళజోడు పవర్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

1 / 5
ఆధునిక జీవనశైలిలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర స్క్రీన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రభావం కంటిచూపుపై తీవ్రంగా పడుతోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు, తరచుగా కళ్ళజోడు పవర్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కంటిచూపును మెరుగుపరచడానికి ముఖ్యమైన పోషకాలు అధిక మోతాదులో అవసరమని చెబుతున్నారు. శరీరానికి సాధారణంగా అవసరమయ్యే మోతాదు కంటే ఈ పోషకాలు కంటికి చేరి, రెటీనా, మ్యాకులాలోని డ్యామేజ్‌ను రిపేర్ చేయడానికి, వాటిని రక్షించడానికి ఎక్కువ మోతాదులో తీసుకోవాలని  చెబుతున్నారు.

2 / 5
విటమిన్ సి (300-500 మిల్లీగ్రాములు): రోజుకు 50-100 మిల్లీగ్రాముల విటమిన్ సి శరీరానికి సరిపోతుంది. కానీ కంటి రెటీనా లేదా మ్యాకులా సమస్యలు ఉన్నవారు వీటిని రిపేర్ చేయడానికి 300-500 మిల్లీగ్రాములు తీసుకోవడం అవసరం. 100 గ్రాముల జామకాయలో సుమారు 200 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. రోజుకు రెండు జామకాయలు, పెద్ద ఉసిరికాయ ముక్కలు తినడం వలన  అవసరమైన మోతాదును సులభంగా పొందవచ్చు.

3 / 5
ల్యూటిన్,  జియోగ్జాంతిన్ (12 మిల్లీగ్రాములు): కంటికి అత్యవసరమైన ఈ రెండు పోషకాలు కలిసి రోజుకు 12 మిల్లీగ్రాములు కావాలి. 100 గ్రాముల పాలకూరలో 11.3 మిల్లీగ్రాములు ల్యూటిన్, జియోగ్జాంతిన్ ఉంటాయి. పచ్చి బఠానీలు (4 మిల్లీగ్రాములు), బ్రోకలీ (1.1 మిల్లీగ్రామ్) కూడా వీటిని అందిస్తాయి. ముఖ్యంగా, పిస్తా పప్పులో అధిక మొత్తంలో (2903 మిల్లీగ్రాములు) ఈ పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు.

4 / 5
జింక్ (80 మిల్లీగ్రాములు): శరీరానికి 8.8 మిల్లీగ్రాముల జింక్ అవసరం కాగా, కంటి సమస్యలు ఉన్నవారు 80 మిల్లీగ్రాములు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. గుమ్మడి గింజల పప్పు జింక్‌కు అద్భుతమైన వనరు. వీటిని కారప్పొడి రూపంలో, నానబెట్టి లేదా పేస్ట్ చేసి వంటల్లో వాడటం మంచిది.

5 / 5
విటమిన్ ఎ (900 మైక్రోగ్రాములు): సాధారణంగా 600 మైక్రోగ్రాముల విటమిన్ ఎ సరిపోతుంది. కానీ కంటి సమస్యలు ఉన్నవారు 900 మైక్రోగ్రాములు అందించాలి. ఆకుకూరలు, ముఖ్యంగా కొత్తిమీర, మునగాకు, కరివేపాకు, అలాగే క్యారెట్ జ్యూస్ వంటివి విటమిన్ ఎ (బీటా కెరోటిన్ రూపంలో) అందించి, శరీరంలోకి వెళ్ళాక విటమిన్ ఎగా మారుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us