గజలక్ష్మీ రాజయోగంతో ఈ రాశుల వారు కుభేరులవ్వడం ఖాయం!

Updated on: Jul 10, 2025 | 2:35 PM

శ్రావణ మాసంలో గజలక్ష్మీ రాజయోగం కలగనుంది. దీంతో ఈ రాజయోగం వలన నాలుగు రాశుల వారు కుభేరులు అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు. కాగా, గజకేసరి రాజయోగం ఏ రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంపద పరంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత జైలై 26న శుక్రుడు మిథున రాశిలో కదలికలు జరుపుతాడు. అదే సమయంలో ఆ రాశిలోనే గురు గ్రహం కూడా ఉండటం వలన , రెండు గ్రహాల కలయికతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఆగస్టు 21 వరకు ఉంటుంది. కాగా, దీని ప్రభావంతో ఏ రాశుల వారికి ఆర్థికంగా కలిసివస్తుందంటే?

2 / 5
మిథున రాశి : గజలక్ష్మీ రాజయోగం వలన వీరికి అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు ఏ పని చేసినా అందులో కలిసి వస్తుంది. పట్టిందల్లా  బంగారమే కానుంది. ఇంటి బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

3 / 5
మిథున రాశి : వీరికి ఆదాయ వనురులు పుట్టుకరావడంతో చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరిని వరిస్తుంది.దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది

4 / 5
కుంభ రాశి : గజలక్ష్మీ రాజయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది. వీరు నక్కతోక తొక్కుతున్నారు అనడంలో సందేహం లేదు . ఎందుకంటే అంతగా అవకాశాలు వచ్చి చేరుతాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకొస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.

5 / 5
సింహ రాశి :గజలక్ష్మీ రాజయోగం వలన సింహ రాశి వారి జీవితాల్లో  ఆనందం నెలకొంటుంది.. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పులు తీరిపోతాయి. విద్యార్థులు నచ్చిన కాలేజీల్లో సీటు సంపాదించి సంతోషంగా ఉంటారు.. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయమార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి.