వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం.. గుర్రంలాంటి బలం మీ సొంతం

Updated on: Aug 05, 2026 | 9:02 AM

మీరు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే బాడీ మొత్తం చల్లబడుతుంది. అయితే, మీరు ఏ కాలంలో అయినా వీటిని తాగవచ్చు . ఇంకా వీటిని తీసుకుంటే మలబద్ధకం, అసిడిటీ , కడుపు ఉబ్బరం వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

1 / 5
పూల్ ముఖాన, ఎండు ద్రాక్ష : పూల్ మఖానా, నానబెట్టిన ఎండు ద్రాక్షలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా ఇది శరీరానికి కావాల్సిన  శక్తిని కూడా అందిస్తుంది.  దీనిని మంచి పోషకాహారంగా చెబుతుంటారు. ఇంకా దీనిలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. బలహీనంగా ఉన్న  ఎముకలను బలంగా చేస్తాయి.

2 / 5

ఈ ఎండు ద్రాక్షలో ఉండే సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మీకు రోజూ మీ శక్తిని పెంచుతాయి. ఈ  పూల్ మఖానాలో ఉండే  ప్రోటీన్, ఖనిజాలు మీ ఫుడ్ డైట్ లో ఎంచక్కా తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్ మీ శరీరంలో రక్తహీనత సమస్యను కూడా తరిమికొడుతుంది. దీనిని మీ  ఆహారంలో భాగం చేసుకోవచ్చు

3 / 5
ఇంకా మీరు పూల్ ముఖానను,  సోంపు గింజలతో తీసుకుంటే మంచిది ఇంకా ఇది మీ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే, మీ నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికీ కూడా ఇది సూపర్ ఫుడ్. అందుకే ఇప్పటికి చాలా మంది భోజనం తర్వాత దీనిని తీసుకుంటారు

4 / 5

  సబ్జా గింజలతో వేడి తగ్గుతుంది:  మీరు ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే బాడీ మొత్తం చల్లబడుతుంది.  అయితే, ఎక్కువగా తాగుతారు. ఇంకా వీటిని తీసుకుంటే మలబద్ధకం, అసిడిటీ , కడుపు ఉబ్బరం వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా వీటిలో  పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us