పిల్లలు రోజూ స్వీట్లు తింటున్నారా? చిన్న వయసులోనే మధుమేహం ముప్పు!

Updated on: Nov 13, 2026 | 9:29 AM

ఇటీవలే కాలంలో చిన్న పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీనికి పిల్లల ఆహారపు అలవాట్లు, శ్రమ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు అని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినే ప్యాకెట్ ఫుడ్స్ విషయంలో తల్లిదండ్రులు కొంచం జాగ్రత్త అవసరం అని చెబుతున్నారు

1 / 5

2 / 5
బ్రేక్‌ఫాస్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్, ప్యాక్ చేసిన జ్యూస్ లు ఆరోగ్యకరమైన ఫుడ్ లా క నిపిస్తాయి. కానీ, వీటిలో  చక్కెర, ఉప్పు, ఆరోగ్యకరమైన 
కొవ్వులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వీటిని ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వలన బరువు పెరగడం, ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు వస్తాయని ఉందని నిపుణులు చెబుతున్నారు

బ్రేక్‌ఫాస్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్, ప్యాక్ చేసిన జ్యూస్ లు ఆరోగ్యకరమైన ఫుడ్ లా క నిపిస్తాయి. కానీ, వీటిలో చక్కెర, ఉప్పు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వీటిని ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వలన బరువు పెరగడం, ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు వస్తాయని ఉందని నిపుణులు చెబుతున్నారు

3 / 5
జీవక్రియ లోపానికి సంబంధించిన హెచ్చరిక సంకేతాలలో నడుము చుట్టుకొలత పెరగడం, నిరంతర అలసట, మెడ,  చంకల చుట్టూ చర్మం నల్లబడటం, అధిక రక్తపోటు , అసాధారణ కొలెస్ట్రాల్ లేదా రక్త గ్లూకోజ్ స్థాయిలు వంటివి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

4 / 5
పిల్లల్లో జీవక్రియ సమస్యలు ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. ఇంకా పిల్లల నడుము చుట్టుకొలత ఎక్కువగా పెరగడం. ఇంకా పిల్లలు ఎప్పుడూ అలసటగా ఉండటం. మెడ, చంకల దగ్గర చర్మం నల్లగా మారడం. కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల వైద్యుడి వద్దకు వెళ్లి టెస్ట్ లు చేపించాలి.

5 / 5
పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
ప్యాకెట్ ఫుడ్స్‌ కాకుండా మీ ఇంట్లో చేసే పోషకాహారాన్ని మీ పిల్లలకు పెట్టాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంకా  ఇడ్లీ, దోశ, వెజిటబుల్ ఉప్మా, వేయించిన శనగలు వంటి ఆహారాలను రోజూ ఇవ్వాలని చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు, పప్పులు ఫుడ్ డైట్ లో చేర్చాలని చెబుతున్నారు.

పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ప్యాకెట్ ఫుడ్స్‌ కాకుండా మీ ఇంట్లో చేసే పోషకాహారాన్ని మీ పిల్లలకు పెట్టాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంకా ఇడ్లీ, దోశ, వెజిటబుల్ ఉప్మా, వేయించిన శనగలు వంటి ఆహారాలను రోజూ ఇవ్వాలని చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు, పప్పులు ఫుడ్ డైట్ లో చేర్చాలని చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us