Bread as Breakfast: ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి..

|

Aug 04, 2024 | 1:42 PM

బ్రెడ్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది ఎంతో ఇష్టంగా బ్రెడ్ తింటూ ఉంటారు. బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి. మల్టీ గ్రెయిన్ బ్రెడ్, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఫ్రూట్‌ బ్రెడ్ వంటివి ఉంటాయి. అయితే ఎక్కువగా చాలా మంది వైట్ లేదా బ్రౌన్ కలర్ బ్రెడ్ తింటూ ఉంటారు. సాధారణ వైట్ బ్రెడ్ తినడం కంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా బ్రెడ్ తింటూ ఉంటారు. ఉదయం ఎవరి పనులకు వాళ్లు..

1 / 5
బ్రెడ్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది ఎంతో ఇష్టంగా బ్రెడ్ తింటూ ఉంటారు. బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి. మల్టీ గ్రెయిన్ బ్రెడ్, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఫ్రూట్‌ బ్రెడ్ వంటివి ఉంటాయి. అయితే ఎక్కువగా చాలా మంది వైట్ లేదా బ్రౌన్ కలర్ బ్రెడ్ తింటూ ఉంటారు.

2 / 5
సాధారణ వైట్ బ్రెడ్ తినడం కంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా బ్రెడ్ తింటూ ఉంటారు. ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లే హడావిడిలో బ్రెడ్‌.. బ్రేక్ ఫాస్ట్‌గా త్వరగా అయిపోతుంది. దీంతో బ్రెడ్‌ని అల్పాహారంగా తింటారు.

3 / 5
కానీ ఉదయం ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారంగా తీసుకునే బ్రెడ్ శరీరంలోని గ్లూకోజ్‌గా విడిపోయి.. కార్బోహైడ్రేట్‌లతో తయారవుతుంది. ఈ గ్లూకోజ్ వేగంగా రక్తంలో కలిసి పోతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది.

4 / 5
అంతే కాదు మీరు ఖాళీ కడుపుతో ఉదయం బ్రెడ్ తింటే జీర్ణ క్రియ కూడా నెమ్మదిస్తుంది. దీని వల్ల మీకు జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది. అందులోనూ వైట్ బ్రెడ్ అస్సలు తీసుకోకూడదు.

5 / 5
వెయిట్ తగ్గడం కోసం చాలా మంది బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. కానీ బ్రెడ్ తినడం వల్ల బరువు అనేది పెరుగుతుంది. బ్రెడ్‌లో ఉండే మైదా.. అతిగా తినాలనే కోరికను కలిగిస్తుంది. దీంతో ఇతర ఆహారాలు కూడా ఎక్కువగా తీసుకుంటారు.