Bad Breath: మ్యాజిక్ టిప్స్.. ఉల్లిపాయలు తిన్న తర్వాత మౌత్ ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

Updated on: Sep 18, 2025 | 4:46 PM

భారతీయ వంటింట్లో ఉల్లిపాయలు తప్పకుండా ఉంటాయి. ఏది వండాలన్న ఇది కావాల్సిందే. కొంతమందికి పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉంటుంది. అయితే వీటిని పచ్చిగా తింటే నోటి దుర్వాసన వస్తుందని చాలా మంది వెనకడుగు వేస్తారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
అలాగే ఉల్లిపాయలను కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే త్వరగా పాడవుతాయి. ఉల్లిపాయలను చల్లని, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అవి త్వరగా చెడిపోతాయి.

2 / 5
నిమ్మకాయ లేదా వెనిగర్‌లో: పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉన్నవారు వాటిని తినడానికి ముందు నిమ్మరసంలో లేదా వెనిగర్‌లో నానబెట్టడం మంచిది. ఈ పద్ధతి హోటళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల దుర్వాసన కలిగించే పదార్థాలు తటస్థీకరించబడతాయి. దీనితో నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.

3 / 5
దీని వలన కన్నీళ్లు వస్తాయి. కానీ ఉల్లిపాయను తొక్క తీసి నీటిలో వేయడం వల్ల ఈ అనుభూతి తగ్గుతుంది. కాబట్టి ఉల్లిపాయను కోసే ముందు నీటిలో నానబెట్టండి. వంట చేసే ముందు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి ఆపై కట్ చేస్తే కళ్ళకు హాని కలిగించదు.

4 / 5
యాలకులు తినండి: యాలకులు నోటి ఆరోగ్యానికి చాలా మంచివి. భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు పెరుగుతాయి. అంతేకాకుండా ఇది నోటిని శుభ్రం చేసి, బ్యాక్టీరియా చర్యలను తగ్గిస్తుంది. దీని వల్ల నోటి నుండి వచ్చే ఉల్లిపాయ వాసన పూర్తిగా పోతుంది.

5 / 5
ఈ చిట్కాలను పాటించడం ద్వారా పచ్చి ఉల్లిపాయల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో దుర్వాసన సమస్యను నివారించవచ్చు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉల్లిపాయలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. (Note: ఈ అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)