చేదు లేకుండా ఎండు చేపలు కూర ఇలా చేస్తే ఒక్క ముక్కతో అన్నం అంతా తినేస్తారు

Updated on: Nov 14, 2026 | 4:10 PM

ఎండు చేపలను కొందరు పక్కన పెట్టేస్తారు కానీ వీటి గురించి ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు. ఎందుకంటే, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది తింటే లాభాలు తెలిస్తే అస్సలు వదలకుండా తినకుండా తింటారు. ఇది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మరి, ఇంకెందుకు లేట్ వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
ముందుగా ఎండుచేపలను తీసుకుని  వీటిని వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మళ్ళీ  ఉప్పు నీటితో వీటిని బాగా కడిగి క్లీన్ చేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో నూనె వేసి మీరు ముందుగా కడిగి పెట్టుకున్న నాలుగు ఎండు చేపలను ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి

3 / 5

మళ్ళీ అదే  పాన్ లో ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు  కరివేపాకు ఆకులు, నాలుగు పచ్చిమిర్చి,  కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఎండు చేపలను వండేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

4 / 5
ఇక ఇప్పుడు మీరు కుక్ చేసేటప్పుడు చింతపండు రసం కూడా దీనిలో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు దీనిలో ఒక కప్పు పాలు పోసిన కూడా ఈ కూర చేదు ఉండదు ఇంకా నీచు వాసన  కూడా అస్సలు రాదు. మీరు కూడా మీ ఇంట్లో చేసేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి.

5 / 5
చేదు, వాసన పోగొట్టే చిట్కాలు : ఎండు చేపల చేదు, వాసనను పూర్తిగా పోగొట్టడానికి ఇవి పాటిస్తే చిట్కాలు: మీరు ఈ ఎండు చేపలు వండే ముందు  వేడి నీటిలో నానబెట్టి దానిలో అర గ్లాస్  నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి 30 నిమిషాలు నానా బెట్టి ఆ తర్వాత శుభ్రపరిస్తే మంచిగా ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us