Drinking Alcohol: మద్యం సేవించే ముందు వీటిని తిన్నారంటే హ్యాంగోవర్‌ సమస్య ఉండదు

|

Dec 31, 2023 | 11:44 AM

మద్యపానం సేవించిన తర్వాత చాలా మందిని హ్యాంగోవర్‌ పట్టిపీడిస్తుంది. అలాగే మద్యం సేవించడం వల్ల వాంతులు కూడా అవుతాయి. మద్యం సేవించిన తర్వాత ఈ సమస్యను నివారించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటంటే.. ఆల్కహాల్ ఎప్పుడూ ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగినా, మద్యం సేవించేటప్పుడు మసాలాతో కూడిన ఆహారం తీసుకున్నా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి మద్యం సేవించడానికి ముందు ఏమి తినాలి, ఏమి తినకూడదో ఈ చిట్కాలు మీకోసం..

1 / 5

2 / 5
మద్యం సేవించే ముందు ఉడికించిన గుడ్లు తినాలి. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొన తింటే జీర్ణం కావడానికి సహాయ పడుతుంది. ఆ తర్వాత మద్యం సేవించినా శరీరంపై పెద్దగా ప్రభావం ఉండదు. అలాగే.. మద్యం సేవించే ముందు మీరు ఓట్స్ తినవచ్చు. ఆల్కహాల్ శరీరానికి హానికరం కాబట్టి.. వోట్స్ తినడం వల్ల వీటిల్లోని ప్రొటీన్, ఫైబర్ సహా వివిధ పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. వైన్ తాగేముందు అరటిపండ్లు తినాలి. అరటిపండులోని చక్కెరలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. హ్యాంగోవర్‌ని సులభంగా నివారించవచ్చు.

3 / 5
వేయించిన చేపలను వైన్‌తో తినవచ్చు. మద్యం సేవించే ముందు కూడా చేపలను తినవచ్చు. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఆల్కహాల్ శోషణ ప్రక్రియను తగ్గిస్తుంది.

4 / 5
పెరుగు ప్రోటీన్, కొవ్వు, పిండి పదార్ధాలతో నిండి ఉంటుంది. పెరుగులోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఆల్కహాల్‌ను శరీరం శోషించడాన్ని నెమ్మదింపచేస్తుంది. ఆల్కహాల్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

5 / 5
చిలకడ దుంపలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. అలాగే, ఉడికించిన బంగాళాదుంప ఆధారిత భోజనం మద్యం సేవించడానికి ముందు తింటూ ఘన పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను నెమ్మదిస్తుంది.