మీ పేరు G అక్షరంతో మొదలవుతుందా? వీరి చేసే తప్పులు ఇవే

Updated on: Mar 01, 2026 | 5:13 PM

'G' అక్షరం పేరుతో మొదలయ్యే వాళ్ళు తెలివిగా ఉంటారు. కానీ, కొన్ని తప్పుల వలన జీవితంలో పైకి రాలేకపోతున్నారని న్యూమరాలజీ చెబుతుంది. అసలు, వీళ్ళు జీవితంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఎందుకు వారి జీవితంలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి? వారి చేసే తప్పులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
'G' అక్షరం పేరుతో మొదలయ్యే వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు కానీ, వీరి జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల వలన వెనుకబడిపోతారు.

2 / 5
ఎదుటి వాళ్ళు చెప్పేది సరిగా వినరు: 'G' అక్షరం పేరు పెట్టుకున్న వారు  ఇతరులు చెప్పేది సరిగా వినరు దీని వలన వాళ్ళు జీవితంలో చాలా నష్టపోతారు.

3 / 5
వీరి అతి మొండితనం వలన దక్కాల్సినవి కూడా దక్కకుండా పోతాయి. సొంత అభిప్రాయాల వలన పైకి ఎదగలేరు ఎప్పటికీ ఉన్నచోటే ఉండిపోతారు. ముఖ్యంగా, వీరి జీవితంలో చెడు స్నేహాలు చాలా ప్రభావితం చేస్తాయి. దాని వలన చాలానే కోల్పోతారు.

4 / 5
అతిగా ఆలోచించడం : ప్రపంచంలో లేని సమస్యలు వీరికే ఉన్నట్లు ఆలోచిస్తారు.  వీళ్లు అతిగా ఆలోచించి ఆ కోపాన్ని ఇతరుల చూపించి చిరాకుకు గురవుతారు.

5 / 5
వీరి గురించి న్యూమరాలజీ రహస్య బంధాలను వదిలేసి అనుమానాలను తగ్గించుకోవాలని చెబుతుంది. ఏది మంచి ? ఏది చెడు అన్నది మీ మనసుకి తెలుస్తూనే ఉంటుంది. స్నేహాల ముసుగు నుంచి బయటపడిన రోజు మీరు జీవితంలో అన్ని గెల్చుకుంటారు. అప్పటి వరకు మీరు ఉన్నచోటే ఉంటారని చెబుతోంది.

Follow Us