ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..? అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే..!

Updated on: Feb 13, 2026 | 7:45 PM

ఆదివారం వస్తే చాలు చికెన్ చేసుకుని తినేస్తాము. అయితే, అది ఆరోగ్యానికి మంచిదో కాదో కూడా చూసుకోకుండా లాగిస్తూనే ఉంటాము. ఇంకొందరైతే అదే పనిగా వారంలో మూడు సార్లు తింటారు. మరి కొందరైతే వారంలో ఏడు సార్లు తింటారు. మరి, దీనిని ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వారానికి కొకసారి అంటే ఏం కాదు.. అలా కాదని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని  నిపుణులు చెబుతున్నారు. మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

2 / 5
అధిక బరువు: చికెన్‌ను ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. దీని వలన బరువు సులభంగా పెరిగిపోతారు. అధిక బరువు ఉన్న వారు రెండు వారాలకొకసారి తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

3 / 5
గుండె జబ్బులు: చికెన్‌లో ఉండే కొవ్వులు రక్తపోటును పెంచేలా చేస్తుంది. దీని వలన గుండె పోటు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎక్కువగా చికెన్ ను తినకండి. వారానికి కొకసారి చికెన్ ను తినండి.

4 / 5

క్యాన్సర్ : రోజూ చికెన్ తింటే కోరి సమస్యలను తెచ్చుకున్నట్లే. ఇంకా చెప్పాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే  చికెన్ తినడం వల్ల ప క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి.

5 / 5
ఫుడ్ పాయిజనింగ్ : కొందరు పచ్చి చికెన్‌ ను తినేస్తారు. అయితే, ఇలా అస్సలు తినకండి. దీని వలన పుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే  కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.