జామకాయ ఎవరు తినడం ప్రమాదకరమో తెలుసా?

Updated on: Oct 18, 2025 | 9:10 AM

జామకాయలు విరివిగా దొరుకుతాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మంది అస్సలే జామకాయను తినకూడదంట. కొందరికి జామకాయ విషయంలాంటిది అంటున్నారు నిపుణులు. మరి ఎవరు జామకాయను తినకూడదు. జామకాయ తినడం వలన కలిగే సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జామకాయలు విరివిగా దొరుకుతాయి. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మంది అస్సలే జామకాయను తినకూడదంట.  మరి ఎవరు జామకాయను తినకూడదు. జామకాయ తినడం వలన కలిగే సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారు జామకాయ అస్సలే తినకూడదంట. గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో జామకాయ తినకూడదంట. దీని వలన కడుపు నొప్పి బాధించడమే కాకుండా, ఈ గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో వీరు అస్సలే జామకాయలు తినకూడదంట.

3 / 5
అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగని వారు, అధిక ఆమ్లత్వంతో ఇబ్బంది పడే వారు కూడా జామకాయను తినకూడదంట. ముఖ్యంగా ఖాళీ కడుపుతో జామకాయ తినకూడదంట. ఇది అనేక సమస్యలు తీసుకొస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ పనితీరు సక్రమంగా జరగదు అంటున్నారు నిపుణులు.

4 / 5
జామకాయలో ఆమ్లాలు,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, ఎవరైతే గుండెలో మంట లేదా అల్సర్‌తో బాధపడుతున్నారో, వారు తినడం ప్రమాదకరం అంట. ఇలాంటి సమస్యలు ఉన్న వారు జామకాయలను ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

5 / 5
గుండె సమస్యలు ఉన్నవారు కూడా జామకాయలను మితంగా తీసుకోవాలంట. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని అధికంగా తీసుకోవడం వలన రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి గుండె పై ప్రభావం చూపుతాయి. అందుకే గుండె జబ్బులు ఉన్నవారు కూడా అతిగా జామ పండ్లు తినకూడదంట.