Coper Bowl Massage: రాగి పాత్రతో పాదాలపై మర్దనా చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..

|

Jul 02, 2024 | 7:48 PM

ఇప్పుడంటే చికిత్సలో అనేక మార్పులు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం ఇంటి వైద్యం, ఆయుర్వేదాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు. ఎలాంటి సమస్యలకైనా ఆయుర్వేదమే పరిష్కారం. ఆయుర్వేదంలో కూడా చాలా రకాల మాసాజ్ థెరపీలు ఉంటాయి. వాటిల్లో రాగి గిన్నె మర్దనా కూడా ఒకటి. దీన్నే కంసా వాటి మర్దనా అంటారు. రాగి గిన్నెతో మర్దనా చేయడం వల్ల పాదాలపై ఉండే వాపులు, శరీరంలో ఉండే వాపులు అనేవి తగ్గుతాయి. శరీర నొప్పులు కూడా పోతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి..

1 / 5
ఇప్పుడంటే చికిత్సలో అనేక మార్పులు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం ఇంటి వైద్యం, ఆయుర్వేదాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు. ఎలాంటి సమస్యలకైనా  ఆయుర్వేదమే పరిష్కారం. ఆయుర్వేదంలో కూడా చాలా రకాల మాసాజ్ థెరపీలు ఉంటాయి. వాటిల్లో రాగి గిన్నె మర్దనా కూడా ఒకటి. దీన్నే కంసా వాటి మర్దనా అంటారు.

2 / 5
రాగి గిన్నెతో మర్దనా చేయడం వల్ల పాదాలపై ఉండే వాపులు, శరీరంలో ఉండే వాపులు అనేవి తగ్గుతాయి. శరీర నొప్పులు కూడా పోతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి, జీర్ణ శక్తి కూడా పెరుగుతాయి.

3 / 5
రాగి గిన్నెతో పాదాలపై మర్దనా చేయడం వల్ల ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యలు, జీర్ణ శక్తి, పెరుగుతుంది. తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వంటివి ఏమన్నా కంట్రోల్ అవుతాయి.

4 / 5
ఈ గిన్నెతో మర్మ కేంద్రాల మీద మర్దనా చేస్తే.. శరీరం, మెదడుల మధ్య సమన్వయం కుదురుతుంది. పాదాల మీద చేసినా కూడా దీని ఫలితం మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

5 / 5
ముందుగా పాదాలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా నెయ్యి అయినా రాసుకోవాలి. ఓ ఐదు నిమిషాలు చేతితో మర్దనా చేయాలి. ఆ తర్వాత ఓ రాగి గిన్నె తీసుకుని దాంతో మర్దనా చేయాలి. ఇలా చేస్తే మంచి రిలాక్స్ దొరకుతుంది.