Storage Tips: మటన్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

|

Jun 11, 2024 | 6:17 PM

ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎవరూ ఉండటం లేదు. ఎలాంటి మధ్య తరగతి కుటుంబం అయినా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాల్సిందే. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందంటే ఊరికనే పెడతారా.. అందులో పనికి వచ్చినవి.. పనికి రానివి అన్నీ అందులోనే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో అన్నీ పెట్టడమే కాదు.. ఫ్రిడ్జ్‌ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టినా త్వరగా పాడైపోతాయి. ఈ క్రమంలోనే మటన్ కూడా పెడుతూ ఉంటారు. మీరు కూడా ఫ్రిడ్జ్‌లో మటన్ పెడితే ఖచ్చితంగా..

1 / 5
ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎవరూ ఉండటం లేదు. ఎలాంటి మధ్య తరగతి కుటుంబం అయినా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాల్సిందే. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందంటే ఊరికనే పెడతారా.. అందులో పనికి వచ్చినవి.. పనికి రానివి అన్నీ అందులోనే ఉంటాయి.

2 / 5
ఫ్రిడ్జ్‌లో అన్నీ పెట్టడమే కాదు.. ఫ్రిడ్జ్‌ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టినా త్వరగా పాడైపోతాయి. ఈ క్రమంలోనే మటన్ కూడా పెడుతూ ఉంటారు. మీరు కూడా ఫ్రిడ్జ్‌లో మటన్ పెడితే ఖచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలి.

3 / 5
ఎప్పుడైనా సరే మటన్‌ తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. లేదంటే త్వరగా స్టిక్కీగా మారిపోతుంది. దీంతో త్వరగా పాడైపోతుంది. మటన్‌ని భద్రపరిచే ముందు పూర్తిగా శుభ్రం చేసి.. పెట్టాలి. మటన్ శుభ్రం చేయడానికి మటన్‌ని ఆరబెట్టాలి.

4 / 5
మటన్ ఆరబెట్టిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగి స్టోర్ చేయాలి. ఇలా చేస్తే మటన్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మటన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

5 / 5
అలాగే మటన్‌ని పాలిథిన్ కవర్స్‌లో ఉంచి పెట్టి స్టోర్ చేయడం వల్ల.. త్వరగా పాడవడమే కాకుండా వాసన కూడా వస్తుంది. అలా కుండా బౌల్స్ లేదా బాక్సుల్లో ఉంచి స్టోర్ చేయడం ఎక్కువ రోజులు ఫ్రెష్‌‌గా ఉంటుంది. చెడు వాసన కూడా రాదు.