Foods for Brain: మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా షార్ప్‌గా పని చేయాలంటే ఇలా చేయక తప్పదు!

|

May 09, 2024 | 6:02 PM

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు నడుస్తాయి. బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే.. మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. మెదడు ఆరోగ్యంగా మెరుగు పరచడంలో.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా సహాయపడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్‌లో EPA, DHAలు మెదడు పని తీరుకు కీలకమైనవి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను..

1 / 5
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు నడుస్తాయి. బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే.. మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి.

2 / 5
మెదడు ఆరోగ్యంగా మెరుగు పరచడంలో.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా సహాయపడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్‌లో EPA, DHAలు మెదడు పని తీరుకు కీలకమైనవి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

3 / 5
యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే అభిజ్ఞా బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్‌లో విటమిన్ బి12  ఉండేలా చూసుకోండి.

4 / 5
అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కూడా అభిజ్ఞా క్షీణిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదే విధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉంటుంది.

5 / 5
కొన్ని మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ భోజనంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.