ఈ యోగాసనాలు చేస్తే.. లివర్ సమస్యలు పరార్.. ఆరోగ్యం సెట్, ఫుల్ రిలీఫ్

Updated on: Apr 06, 2026 | 9:32 AM

Practice These Yoga Asanas Daily to Support Liver Function: లివర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే ప్రతిరోజూ ఈ యోగాసనాలు వేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అర్ధ మత్స్యేంద్రాసనం, నౌకాసన వంటి ఆసనాలు లివర్ పనితీరు మెరుగుపరుస్తాయి. ఇంకా ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా ..

1 / 5
భుజంగాసనం :ఈ ఆసనం వేస్తే  పొట్ట భాగం కొద్దిగా సాగుతుంది. అలాగే, దీని వల్ల కాలేయం పై తీవ్ర ఒత్తిడి పడి దాని పని తీరు మెరుగుపడుతుంది. అప్పుడు లివర్ పనితీరును కుడా సులభంగా మెరుగుపరుస్తుంది. ఇంకా శరీరంలో వచ్చే నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది

2 / 5
అర్ధ మత్స్యేంద్రాసనం:  ఈ ఆసనం వేస్తే  లివర్ సమస్యలు మొత్తం పారిపోతాయ్ అని చెబుతున్నారు. వెన్నెముకను పక్కకు తిప్పడం వలన కాలేయం పై ప్రభావం పడుతుంది. అప్పుడు జీర్ణక్రియ పనితీరును మెరుగుపడుతుంది.

3 / 5
ధనురాసనం : ఈ ఆసనం విల్లు ఆకారంలో ఉంటుంది. అలా శరీరాన్ని వంచడం వలన పొట్టలోని లోపల అవయవాలకు మసాజ్ లా అవుతుంది. ఇంకా ఇది ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

4 / 5
నౌకాసనం : ఈ ఆసనం వేస్తే రోజూ ఉదయం వేస్తే పొట్టలో కండరాలు బలంగా మారతాయి. అంతే కాదు, ఇది కాలేయానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఇంకా దీని వలన ఇంకా శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us