Oleander Poison: ఈ పుల మొక్కలు మీ పెరట్లోనూ ఉన్నాయా? ఐతే విషం మీ ముంగిట్లో ఉన్నట్లే..

Updated on: Mar 02, 2026 | 9:01 PM

ఇళ్ల వద్ద చాలా మంది గార్డెన్‌లో రకరకాల పూల మొక్కలు పెంచుతూ ఉంటారు. వాటిలో కొన్ని పుష్పించే మొక్కలు, కొన్ని పండ్ల చెట్లు ఉంటాయి. చాలా మంది ఆయుర్వేద ప్రాముఖ్యత కలిగిన కొన్ని మొక్కలను కూడా పెంచుతుంటారు. అయితే తమ గార్డెన్‌ అందంగా చూపించడానికి వివిధ పూల మొక్కలు కూడా ఈ లిస్టులో ఉంటాయి..

1 / 5
ఇళ్ల వద్ద చాలా మంది గార్డెన్‌లో రకరకాల పూల మొక్కలు పెంచుతూ ఉంటారు. వాటిలో కొన్ని పుష్పించే మొక్కలు, కొన్ని పండ్ల చెట్లు ఉంటాయి. చాలా మంది ఆయుర్వేద ప్రాముఖ్యత కలిగిన కొన్ని మొక్కలను కూడా పెంచుతుంటారు. అయితే తమ గార్డెన్‌ అందంగా చూపించడానికి వివిధ పూల మొక్కలు కూడా ఈ లిస్టులో ఉంటాయి.

2 / 5
కానీ మరి కొంతమంది తోటను అందంగా తీర్చిదిద్దడం కోసం అనవసరమైన ప్రయోగాలు చేస్తారు. కొన్నిసార్లు తెలియక విషపూరితమైన లక్షణాలను కలిగి ఉన్న మొక్కలను కూడా పెంచుతుంటారు. ఈ మొక్కలను తాకడం వల్ల శరీరంపై చెడు ప్రభావాలు ఉంటాయి.

3 / 5
అందుకే తోటలో అలాంటి మొక్కలను నివారించాలి. కొన్ని చెట్ల పువ్వులు కూడా శరీరానికి చాలా హానికరం. ఆ పువ్వుల పుప్పొడి శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే అది అలెర్జీలు, తుమ్ములు వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు దురద కూడా వస్తుంది.

4 / 5
అటువంటి ఒక పువ్వు ఉంది. ఇది చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ పువ్వు, దాని మొక్కలు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ పువ్వు పేరు కన్హేరి. కన్హేరి పువ్వులు ఎరుపు-గులాబీ రంగులో ఉంటాయి. ఈ పువ్వు ఆకులు ముట్టుకుంటే శరీరానికి ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఈ ఆకులను తాకినా, పువ్వుల్లోని పుప్పొడి తగిలినా కొంతమందికి అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
స్థానికంగా వీటిని కస్తూరి పువ్వులు అని కూడా పిలుస్తారు. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో ఈ మొక్కలు కనిపిస్తాయి. అయితే వీటి నుంచి వచ్చే గాలి, పువ్వులు, ఆకులు అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తాయని, వీటిని పెంచకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us