మీ చేతి వేళ్లే మీ భవిష్యత్తు చెబుతాయని తెలుసా?

Updated on: Mar 09, 2026 | 12:09 PM

తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది తమ పుట్టిన తేదీ, అరచేతి గీతలు, రాశులను బట్టి, సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఇలా అనేక రకాలుగా తమ ఫ్యూచర్ తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే ఇవే కాకుండా హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, మన చేతి వేళ్లు కూడా మన భవిష్యత్తును చెబుతాయంట. అది ఎలా అనుకుంటున్నారా?

1 / 5
చూపుడు వేళు గురు గ్రహానికి సంబంధించినది. అంతే కాకుండా దీనిని అద‌ృష్ట వేలు అని కూడా అంటారు. అందుకే పెద్దలు కూడా వేలెత్తి చూపద్దు, వేలు చూపిస్తూ మాట్లాడకూడదు అని చెబుతుంటారు. ఇక ఈ వేలు ఉండే ఆకారం, దాని పొడవు, వెడల్పు ఇలా వీటన్నిటినీ బట్టి, హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం,  ఒక వ్యక్తి గుణ, గణాలు, భవిష్యత్తును తెలుసుకోవచ్చు.

2 / 5
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎవరి చూపుడు వేలు అయితే చాలా పొడువుగా, మిగిలిన వేళ్ల కంటే ఎత్తుగా, ఉంటుందో, వారు చాలా అదృష్టవంతులు, వీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఇలాంటి వారు రాజయకీయంగా చాలా గొప్పగా ఎదురుగారు. రాజకీయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

3 / 5
చూపుడు వేలు, వెడల్పుగా ఉంటే, వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇలాంటి వారు చాలా ముందు చూపు కలవారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా, తెలివితేటలతో పనులు చేస్తారు, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో తెలివితో విజయాన్ని అందుకుంటారు.

4 / 5
మీ చూపుడు వేలు చిన్నగా, ఉబ్బినట్లు గా ఉంటే, మీరు మీ జీవితం పై కొంత ప్రతికూల భావనను కలిగి ఉంటారంట. ఎప్పుడూ మీ గురించి మీరు ఏదో విషయంలో సతమతం అవుతూ ఉంటారు. అంతే కాకుండా కొన్ని సార్లు మీ బలాన్ని కూడా మర్చిపోయి అవకాశాలు దూరం చేసుకుంటారు. కానీ ఇలాంటి వారికి సమాజంలో మంచి గౌరవ, మర్యాదలు ఉంటాయి.

5 / 5
అదే విధంగా ఎవరి చూపుడు వేలు అయితే మందంగా, గోరు చాలా వెడల్పుగా ఉంటుందో, వారు చాలా మంచివారు. వీరు మంచి మనసు కలవారు, సమాజిక సేవ చేయడంలో వీరు ముందుంటారు. తమ కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు.

Follow Us