Fenugreek for Diabetes: చిటికెడు మెంతులతో డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు..

Updated on: Jan 31, 2025 | 7:19 PM

మనకు వంటింట్లు సులభంగా లభించే వాటితోనే ఎన్నో వ్యాధులు రాకుండా, వచ్చిన వాటిని కూడా అదుపు చేసుకోవచ్చు. మెంతుల్లో అనేక పోషకాలు లభిస్తాయి. మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజూ మెంతుల్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధి అయినా డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు..

1 / 5
వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. భారతీయులు ఎక్కువగా వంటింట్లో ఉపయోగించే పోపు దినుసులు, మసాలా దినుసులతో ఎన్నో అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. వంటింట్లో ఉండే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ఈ మెంతులతో ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

2 / 5
Diabetes

Diabetes

3 / 5
మెంతుల్లో హైడ్రాక్సీసోలేయూసీనే అనే అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో  షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. దీంతో డయాబెటీస్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.

4 / 5
మెంతుల్ని ఒక గంట పాటు నీటిలో నానబెట్టి.. వాటిని ఉడికించి ఆ నీటిని తాగాలి. ఇలా ఈ నీటిని టీ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు.

5 / 5
Fenugreek

Fenugreek

Follow Us