Dethadi Harika: ట్రెండీ డ్రెస్ లో కుర్రకారును ఆకట్టుకుంటున్న హారిక

|

Mar 07, 2023 | 3:52 PM

దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక.

1 / 5
దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది

2 / 5
హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక

3 / 5
దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ

4 / 5
హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది

5 / 5
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుగ్గా ఉంటుంది హారిక. తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి