Kitchen Hacks: కరివేపాకును ఫ్రిడ్జ్‌లో ఇలా స్టోర్ చేస్తే.. ఆరు నెలలు నిల్వ ఉంటుంది..

|

Aug 11, 2024 | 5:17 PM

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.. అందాన్ని పెంచడంలో కూడా కరివేపాకు ఎంతో చక్కగా పని చేస్తుంది. వారానికి సరిపడగా కరివేపాకును మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కానీ నాలుగైదు రోజులకే ఎండి పోవడం మొదలవుతుంది. ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కరివేపాకు పాడైపోతుంది. కానీ ఒకే సింపుల్ పద్దతిని ఫాలో అయితే మాత్రం.. కరివేపాకు పాడవకుండా ఆరు నెలల దాకా..

1 / 5
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.. అందాన్ని పెంచడంలో కూడా కరివేపాకు ఎంతో చక్కగా పని చేస్తుంది. వారానికి సరిపడగా కరివేపాకును మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కానీ నాలుగైదు రోజులకే ఎండి పోవడం మొదలవుతుంది.

2 / 5
ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కరివేపాకు పాడైపోతుంది. కానీ ఒకే సింపుల్ పద్దతిని ఫాలో అయితే మాత్రం.. కరివేపాకు పాడవకుండా ఆరు నెలల దాకా ఉంచుకోవచ్చు. చెట్టు నుంచి కోసినట్టు ఫ్రెష్‌గా ఉంటుంది. మరి కరివేపాకును ఎలా స్టోర్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

3 / 5
ముందు బయట నుంచి కరివేపాకును తీసుకొచ్చిన వెంటనే దుమ్ము, ధూళి లేకుండా ఒకసారి నీటిలో కడగండి. బాగా ఆరిన తర్వాత కాండం నుంచి ఆకులను సపరేట్ చేసి.. ఒక కవర్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయండి. ఇలా చేస్తే దాదాపు నెల, రెండు నెలల దాకా నిల్వ ఉంటుంది.

4 / 5
ఐస్ క్యూబ్ ట్రై తీసుకుని అందులో కరివేపాకులను వేయండి. ఆ తర్వాత అందులో నీటిని నింపి డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి. ఐస్ క్యూబ్స్ సిద్ధం అయ్యాక బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి మళ్లీ డీప్ ఫ్రిజ్‌లోనే పెట్టండి.

5 / 5
ఇలా ఐస్ క్యూబ్స్‌లో కరివేపాకును నిల్వ చేస్తే దాదాపు ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది. అస్సలు పాడు కాదు. మీరు కరివేపాకును ఉపయోగించే ముందు.. ఐస్ క్యూబ్స్‌ని తీసి ఉపయోగించ వచ్చు. కరివేపాకు దొరకని వారు ఇలా చేయవచ్చు.