Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి యంగ్ రైటర్.. హౌస్‌లోకి ఆమె ఎంట్రీ పక్కనా.?

Updated on: Jun 19, 2026 | 2:03 PM

బిగ్ బాస్ సీజన్ 10 కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ గేమ్ షో కోసం బుల్లితెర ఆడియన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ గేమ్ షో 9 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయాయి.

1 / 5
బిగ్ బాస్ సీజన్ 10 కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ గేమ్ షో కోసం బుల్లితెర ఆడియన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ గేమ్ షో 9 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయాయి. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ 10 పై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవలే బిగ్ బాస్ 10 ను అనౌన్స్ చేశారు మేకర్స్.

2 / 5
ఈసారి బిగ్ బాస్ 10 కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున తనదైన హోస్టింగ్ తో బిగ్ బాస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ గేమ్ షో సామాన్యులకు కూడా ఛాన్స్ ఇస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. గత సీజన్ లో అగ్నిపరీక్ష అని కొందరు సామాన్యులను సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. అలాగే ఈసారి కూడా పంపనున్నారు. 

3 / 5
సీజన్ కు ముందు కూడా సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అంటూ సరికొత్తగా రాబోతున్న సీజన్ లో ఓ పాపులర్ పర్సన్ ఎంట్రీ ఇవ్వనుందని వినిపిస్తుంది. ఆమె చాలా పాపులర్ 

4 / 5
జబర్దస్త్ నుంచి ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ,  ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, అలాగే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీరితో పాటే రైటర్ కడలి సత్యనారాయణ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

5 / 5
రైటర్ కడలి సత్యనారాయణ.. ఆమె చాలా పాపులర్. తన పుస్తకాలతో, తన రచనలతో జనాలను ఆకట్టుకుంది. అలాగే సినిమా డైలాగ్స్ కూడా రాసి తన ప్రతిభను చాటుకుంది కడలి సత్యనారాయణ. ఇక ఇప్పుడు ఈ యంగ్ రైటర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కడలి సత్యనారాయణ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

Follow Us