2 / 5
సినిమాల్లో పెళ్లయి, తల్లయిన కేరక్టర్లను బేఫికర్‌గా ఒప్పుకుని చేసేస్తున్నారు శ్రుతిహాసన్. 2023లో ఒకటీ, రెండూ కాదు... ఏకంగా నాలుగు సక్సెస్‌లు చూశారు శ్రుతిహాసన్. అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండే శ్రుతి, ఇటీవల తన పెళ్లి మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. తనకింకా పెళ్లి కాలేదని, అందరికీ చెప్పే చేసుకుంటానని డిక్లేర్ చేశారు. ఇలాంటి డైలాగునే చెప్పారు శ్రుతి బెస్టీ తమన్నా.