
నేనున్నాను, నువ్వే నువ్వే వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది శ్రీయ శరన్. ఈ నటి ఆ రోజుల్లో తన నటనతో టాలీవుడ్‌నే షేక్ చేసింది. ఈ బ్యూటీ అంటే చాలా మందికి ఇష్టం.

ఇక ఆరోజుల్లో స్టార్ హీరోల అందరిసరసన ఆడిపాడిన ఈ బ్యూటీ, ఇప్పుడు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుది.

ఇప్పటీకీ అదే అందంతో ఈ బ్యూటీ నెట్టింట తన అందచందాలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే.

వన్నే తగ్గని అందంతో ఇప్పటి కుర్ర హీరోయిన్స్‌కి కూడా షాకిచ్చే బ్యూటీనెస్‌తో ఈ చిన్నది అందరినీ తన వైపు లాక్కుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వైట్ ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయే అందచందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది శ్రీయ. దీంతో యంగ్ హీరోయిన్స్‌కు ఈ బ్యూటీ చెమటలు పట్టించేలా ఈ పిక్స్ ఉన్నాయి, చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన అభిమానులు.