Kushi: సూపర్ హిట్ టాక్‌గా దూసుకుపోతున్న ఖుషి.. మూడు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే

|

Sep 04, 2023 | 2:50 PM

విజయ్ దేవర కొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది.

1 / 5
విజయ్ దేవర కొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. 

2 / 5
అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే ఈ సినిమాలు ప్రధాన బలం సంగీతమనే చెప్పాలి. ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. 

3 / 5
సెప్టెంబర్ 1న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఖుషి సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఖుషి సినిమా అందుకుందనే చెప్పాలి. 

4 / 5
ఇక ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది ఖుషి సినిమా. అలాగే రెండో రోజు కూడా ఈ సినిమా అదే రేంజ్ కలెక్షన్స్ ను సాధించింది సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 

5 / 5
ఖుషి సినిమా మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక ఈ మూవీ మూడు రోజులి 70 కోట్ల రూపాయిల గ్రాస్ ను వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొత్తంగా ఖుషి .36.15 కోట్ల నెట్ వసూళ్లతో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 