Varun Tej- Lavanya Tripathi: తాళి కట్టు శుభవేళ.. వరుణ్, లావణ్య వెడ్డింగ్ ఫోటోస్ అదిరిపోయాయ్..

|

Nov 03, 2023 | 8:35 PM

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం జరగ్గా.. రోజుకో కొత్త ఫోటోస్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరికొన్ని ఫోటోస్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడు ముళ్లు వేస్తున్న ఫోటో బయటకు వచ్చింది. అందులో వరుణ్ తాళి కడుతుంటే లావణ్య సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

1 / 5
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం జరగ్గా.. రోజుకో కొత్త ఫోటోస్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరికొన్ని ఫోటోస్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి.

2 / 5
తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడు ముళ్లు వేస్తున్న ఫోటో బయటకు వచ్చింది. అందులో వరుణ్ తాళి కడుతుంటే లావణ్య సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

3 / 5
 అలాగే లావణ్య చేతిలో కొబ్బరికాయ పట్టుకొని పెళ్లి మండపం దగ్గరకు నడుచుకుని వస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. అందులో టాలీవుడ్ అందాల రాక్షసి పెళ్లి కుమార్తెగా మరింత అందంగా కనిపిస్తుంది.

4 / 5
అలాగే పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య కలిసి నడుస్తున్న ఫోటో కూడా నెట్టింట తెగ వైరలవుతుంది.  ఆ ఫోటో చూసి బ్యూటీఫుల్ కపూల్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి

5 / 5
నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వరుణ్, లావణ్య వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు..  అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.