Vithika Sheru: తల్లి కానున్న వితిక షేరు చెల్లెలు.. దగ్గరుండి సీమంతం చేసిన వరుణ్ సందేశ్ భార్య.. ఫొటోస్ ఇదిగో

Updated on: Nov 13, 2025 | 8:35 AM

వరుణ్ సందేశ్ సతీమణి ఒకప్పటి హీరోయిన్ వితిక షేరు చెల్లి కృతిక షేరు త్వరలో తల్లి కానుంది. ఈ నేపథ్యంలో తన చెల్లి సీమంతం వేడుకలను దగ్గరుండి సెలబ్రేట్ చేసింది వితిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

1 / 6
టాలీవుడ్ హీరోయిన్, వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార

2 / 6
 అయితే వరుణ్ సందేశ్ తో పెళ్లయ్యాక సినిమాలు తగ్గించేసిందీ అందాల తార. ఆ మధ్యన ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో సందడి చేశారీ లవ్లీ కపుల్.

3 / 6
 ఇదిలా ఉంటే త్వరలో వితికా షేరు సోదరి కృతికా షేరు తల్లి కానుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది కృతిక.

4 / 6
 తాజాగా కృతిక షేరు సీమంతం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా  వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు దగ్గరుండి తన చెల్లి సీమంతం ఏర్పాట్లు చూసుకుంది.

5 / 6

6 / 6
 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరి పెళ్లిని కూడా దగ్గరుండి చేసింది వితిక.  కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది.