Urvashi Rautela: ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా.! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న ఊర్వశి

|

Jul 17, 2024 | 4:16 PM

ఊర్వశి రౌతేలా స్పెషల్‌ సాంగులకు మేం ఫిదా అయిపోతున్నాం అని సౌత్‌ ఆడియన్స్ అంటుంటే, దక్షిణాది ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అయిపోయాను అని అంటున్నారు ఆమె. ఇంతకీ ఆమెకు అంతగా నచ్చిన సౌత్‌ ఇండియన్ డిషెస్‌ ఏంటి.? నార్త్ నుంచి సౌత్‌కి వస్తున్న హీరోయిన్లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో, స్పెషల్‌ సాంగులు చేస్తున్న ఊర్వశి రౌతేలాకు కూడా అంతే చరిష్మా ఉంది. ఎంత స్టార్‌ హీరో అయినా, వారికి తగ్గట్టు కాలు కదిపే ఆమె డ్యాన్సింగ్‌ స్కిల్స్ కి ఫుల్‌ మార్కులు వేసేస్తున్నారు మన వారు.

1 / 8
ఊర్వశి రౌతేలా స్పెషల్‌ సాంగులకు మేం ఫిదా అయిపోతున్నాం అని సౌత్‌ ఆడియన్స్ అంటుంటే, దక్షిణాది ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అయిపోయాను అని అంటున్నారు ఆమె.

2 / 8
ఇంతకీ ఆమెకు అంతగా నచ్చిన సౌత్‌ ఇండియన్ డిషెస్‌ ఏంటి.? నార్త్ నుంచి సౌత్‌కి వస్తున్న హీరోయిన్లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో, స్పెషల్‌ సాంగులు చేస్తున్న ఊర్వశి రౌతేలాకు కూడా అంతే చరిష్మా ఉంది.

3 / 8
ఎంత స్టార్‌ హీరో అయినా, వారికి తగ్గట్టు కాలు కదిపే ఆమె డ్యాన్సింగ్‌ స్కిల్స్ కి ఫుల్‌ మార్కులు వేసేస్తున్నారు మన వారు. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండటం కూడా ఆమెకు బాగా కలిసొస్తున్న విషయం.

4 / 8
మెగాస్టార్‌తో కాలు కదిపినా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో స్పెషల్‌గా యాక్ట్ చేస్తున్నా ఆమెకు కలిసొస్తున్న విషయం అదే.

5 / 8
దక్షిణాది ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, ఇక్కడ ఫుడ్‌కి కూడా బాగా అలవాటుపడిపోయానని అంటున్నారు ఊర్వశి రౌతేలా.

6 / 8
దోశల్లో ఇన్ని రకాలుంటాయని తెలిసి ఫిదా అయ్యాయని అంటున్నారు. ఇడ్లీ పొడి, దోశ కారం ఉంటే రోజు గడిపేయొచ్చనిపిస్తోందని చెబుతున్నారు.

7 / 8
తాను బేసిగ్గా కార్బ్స్ అవాయిడ్‌ చేస్తానని, అలాంటిది ప్రతి మీల్ లోనూ కనీసం రెండు, మూడు స్పూన్ల బిర్యానీ అయినా టేస్ట్ చేస్తున్నానని అన్నారు ఊర్వశి రౌతేలా.

8 / 8
ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ ఆమె హైదరాబాద్‌తో పాటు, ఈ ఫుడ్‌ని కూడా బాగానే మిస్‌ అవుతున్నట్టున్నారని అంటున్నారు ఫ్యాన్స్.