Ram Charan: కూతురు క్లీంకారతో రామ్ చరణ్.. స్పెషల్ ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన..

|

Dec 26, 2023 | 2:07 PM

మెగా, అల్లు ఫ్యామిలీస్ క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‏కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‏లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహరెడ్డి సందడి చేశారు. క్రిస్మస్ సెలబ్రెషన్లలో తమ కూతురు క్లింకారను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెస్ట్ మూమెంట్స్ అంటూ కామెంట్ చేసింది ఉపాసన.

1 / 5
మెగా, అల్లు  ఫ్యామిలీస్ క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‏కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

2 / 5
ఈ సెలబ్రేషన్స్‏లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహరెడ్డి సందడి చేశారు.

3 / 5
క్రిస్మస్ సెలబ్రెషన్లలో తమ కూతురు క్లింకారను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెస్ట్ మూమెంట్స్ అంటూ కామెంట్ చేసింది ఉపాసన.

4 / 5
కూతురు క్లీంకారను ఎత్తుకుని రామ్ చరణ్ ఎంతో సంతోషంగా నవ్వుతున్న ఫోటోలను ఉపాసన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
 మెగా ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్లలో మహేష్ బాబు ఫ్యామిలీ సైతం పాల్గొంది. ఉపాసనతో కలిసి మహేష్ సతీమణి నమ్రత సందడి చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.