Upasana Konidela: మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు… ఫొటోస్ షేర్ చేసిన ఉపాసన..
ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.