Kavya Shree: ఏముందిరా అమ్మడు.. బ్లాక్ శారీలో మతిపోగొడుతుందిగా.. ఫోటోలతో కవ్విస్తోన్న కావ్య..

Updated on: Oct 08, 2025 | 1:39 PM

బుల్లితెరపై తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కావ్య శ్రీ. ఇప్పటికీ పలు సీరియల్స్ ద్వారా జనాలను అలరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. అలాగే ఆమె పలు షోలలో పాల్గొంటుంది. తాజాగా బ్లాక్ శారీలో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి.

1 / 5
కావ్యశ్రీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గోరింటాకు సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత చిన్ని సీరియల్ ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

2 / 5
అందం, అభినయంతో స్మాల్ స్క్రీన్ పై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కర్ణాటక బెంగుళూరుకు చెందిన అమ్మాయి. ఆమె నీలి అనే కన్నడ సీరియల్ ద్వారా సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

3 / 5
ఆ తర్వాత నాయకి, మహాకాళి అనే రెండు సీరియల్స్ చేసింది. 2019లో నిఖిల్ మలియక్కల్ తో కలిసి గోరింటాకు సీరియల్ చేసింది. వీరిద్దరి జోడికి తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో  తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

4 / 5
అయితే ఈ సీరియల్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. కొన్నాళ్లపాటు వీరి ప్రేమలో ఉన్నారని టాక్ నడిచింది. అయితే అనుహ్యంగా వీరిద్దరు విడిపోయారు. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పుడు తన ప్రేమ గురించి బయటపెట్టారు నిఖిల్.

5 / 5