Actress: బాబోయ్.. నెట్టింట హీటెక్కిస్తోన్న క్రేజీ బ్యూటీ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతోన్న వయ్యారిని గుర్తుపట్టారా..?

Updated on: Jul 26, 2025 | 10:41 AM

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలు, టీవీ సెలబ్రేటీలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ క్రేజీ ఫోటోలతో నెట్టింట హీటెక్కిస్తోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం ఈ అమ్మడు..

1 / 5
బుల్లితెరపై మల్లి సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది భావన లాస్య. తనదైన నటనతో ఆకట్టుకుంటూ తెలుగు జనాలకు దగ్గరయ్యింది. బెంగాల్ కు చెందిన ఈ అమ్మడు ఫ్యామిలీ చిన్నప్పుడే విశాఖపట్నంలో స్థిరపడ్డారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వైజాగ్ లోనే పెరిగింది.

2 / 5
కెనడాలో ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేయాలనుకున్న బావన.. అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తనకు అనుకోకుండా మల్లి సీరియల్లో అవకాశం వచ్చిందని గతంలో బయటపెట్టింది. మల్లి సీరియల్ కోసం తాను ఎలాంటి ఆడిషన్స్ చేయలేదని తెలిపింది.

3 / 5
 సోషల్ మీడియాలో  పెట్టిన తన ఫోటోస్ మల్లి సీరియల్ టీం కాల్ చేశారని.. రెండు మూడు సార్లు చేశారని.. ఎవరో ఫేక్ కాల్ అనుకోని పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. సడెన్ గా ఫోన్ చేసి సీరియల్ చేస్తారా ? అని అడిగితే నమ్మకం కుదరలేదని తెలిపింది.

4 / 5
ప్రతిసారి తప్పించుకున్నాని.. కానీ కంటిన్యూగా కాల్ చేయడంతో వెళ్లి కలిసినట్లు తెలిపింది. దీంతో మల్లి సీరియల్ అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ వాళ్లదని తెలిసిన తర్వాత నమ్మకం వచ్చిందని.. అలా మల్లి సీరియల్ చేసినట్లు తెలిపింది. అయితే సీరియల్లో పద్దతిగా కనిపించింది.

5 / 5
సీరియల్లో పద్దతిగా ఎంతో అందంగా కనిపించిన భావన.. నెట్టింట మాత్రం గ్లామర్ ఫోజులతో బీభత్సం సృష్టిస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ పోస్ట్ చేసింది. ఈ అమ్మడు క్రేజీ లుక్స్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.