Trisha Krishnan: హిస్టరీని తిరగరాసిన సౌత్ క్వీన్.. అగ్రస్థానంలో త్రిష.. కష్టానికి ఫలితమంటే ఇదే..

|

Nov 07, 2023 | 1:19 PM

త్రిష..దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‏గా ఉన్న త్రిష ఇప్పుడు హిస్టరీని తిరగరాస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. గ్లామర్స్ రోల్స్ మాత్రమే కాదు.. ఓరియెంటెడ్ పాత్రల వరకు అన్ని రకాల పాత్రలలో నటించింది. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఉండటం కచ్చితంగా అదృష్టం కాదు.. ఆమె కష్టానికి ఫలితం దక్కిందని అభిమానులు కొనియాడుతున్నారు.

1 / 6
త్రిష..దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‏గా ఉన్న త్రిష ఇప్పుడు హిస్టరీని తిరగరాస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ..

2 / 6
గ్లామర్స్ రోల్స్ మాత్రమే కాదు.. ఓరియెంటెడ్ పాత్రల వరకు అన్ని రకాల పాత్రలలో నటించింది. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఉండటం కచ్చితంగా అదృష్టం కాదు.. ఆమె కష్టానికి ఫలితం దక్కిందని అభిమానులు కొనియాడుతున్నారు.

3 / 6
 మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత త్రిషకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పటికే విజయ్ దళపతి నటించిన లియో సినిమాలో నటించింది త్రిష.

4 / 6
అలాగే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తోన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మిజ్ తిరుమేని దర్శకత్వంలో తల అజిత్ నటిస్తున్న విదధాతి భట్టంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళం, తెలుగులో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చనట్లుగా తెలుస్తోంది.

5 / 6
ఇక ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో మరో ఛాన్స్ అందుకుంది త్రిష. మల్ హాసన్ 234వ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

6 / 6
హిస్టరీని తిరగరాసిన సౌత్ క్వీన్.. అగ్రస్థానంలో త్రిష.. కష్టానికి ఫలితమంటే ఇదే..