Tollywood : నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు పొలిమేర 2.. ఆహాలో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మగధీర

|

Nov 01, 2023 | 11:05 AM

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా స్పార్క్. భారీ బ‌డ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు అరవింద్‌ కుమార్‌ రవి వర్మ. ఈయనకు కూడా ఇది తొలి సినిమానే. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా నుంచి లేఖ లేఖ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. నవంబర్ 17న స్పార్క్ విడుదల కానుంది.

1 / 5
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ హీరోగా నటించిన సినిమా పొలిమేర. దీనికి సీక్వెల్ పొలిమేర 2 వస్తుందిప్పుడు. మొదటి పార్ట్ ఓటిటిలో వస్తే.. సీక్వెల్‌ను థియేటర్స్‌కు తీసుకొస్తున్నారు. బన్నీ వాసు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి యంగ్ హీరో అడవి శేష్ హాజరయ్యారు. సినిమా నవంబర్ 3న విడుదల కానుంది.

2 / 5
విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా స్పార్క్. భారీ బ‌డ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు అరవింద్‌ కుమార్‌ రవి వర్మ. ఈయనకు కూడా ఇది తొలి సినిమానే. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా నుంచి లేఖ లేఖ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. నవంబర్ 17న స్పార్క్ విడుదల కానుంది.

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా స్పార్క్. భారీ బ‌డ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు అరవింద్‌ కుమార్‌ రవి వర్మ. ఈయనకు కూడా ఇది తొలి సినిమానే. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా నుంచి లేఖ లేఖ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. నవంబర్ 17న స్పార్క్ విడుదల కానుంది.

3 / 5
రవితేజ, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ జంటగా వంశీ తెరకెక్కించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. దసరాకు విడుదలైన ఈ చిత్రంలో రవితేజ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇచ్చేసుకుంటాలే అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. త్వరలోనే మరిన్ని సాంగ్స్ రిలీజ్ కానున్నాయి.

4 / 5
రోహిత్‌ నందా, ఆనంది ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా విధి. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రీనాథ్ రంగనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

5 / 5
రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన మగధీర మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం ఆహా వీడియోలో రీ రిలీజ్‌కి రెడీ అవుతుంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా శ్రీహరి కీలక పాత్రలో నటించిన మగధీరను ఆహాలో నవంబర్ 3, 2023 నుంచి ప్రీమియం క్వాలిటీతో అందుబాటులో ఉంచబోతున్నారు. ఘరానా మొగుడు సినిమాను కూడా ఇదే క్వాలిటీతో రిలీజ్ చేయబోతుంది ఆహా.