Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో! పవర్ స్టార్ ఫొటోలతో చీర కట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్

Updated on: Sep 02, 2025 | 7:44 PM

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 02). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం పవర్ స్టార్ కు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పింది.

1 / 6
 1.	పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఓ ముద్దుగుమ్మ మాత్రం పవర్ స్టార్ కు వెరైటీ గా బర్త్ డే విషెస్ చెప్పింది.

2 / 6
 2.	పవన్ పుట్టిన రోజును పురస్కరించుని ఆయన  ఫొటోలు అతికించిన స్పెషల్ చీర కట్టుకొని వెరైటీగా శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు ఇదే చీరతో పవన్ నటించిన ఒక సినిమా పాటకు రీల్స్ కూడా చేసింది

3 / 6
 3.	ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ ఫొటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు

4 / 6
 4.	కాగా ఇప్పుడే కాదు గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కూడా ఇలాగే చిరంజీవి ఫొటోలు అతికించిన చీరను కట్టుకుని ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా?

5 / 6
 5.	ఇటీవలే ఆహాలో వచ్చిన వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ తో పాటు గతంలో పలు సినిమాలు, సిరీసుల్లో నటించిన సహర్ కృష్ణన్. 2018లో మిస్ ఆంధ్ర ప్రదేశ్‌గా ఎంపికైన ఈ అమ్మడు మలబార్ గోల్డ్, కంచి కామాక్షి సిల్క్స్ , ఉప్పాడ, మిత్ర వంటి పలు కంపెనీలకు మోడల్‌గా పనిచేసింది

6 / 6
 6.	ఇక  ‘బిహైండ్ సమ్‌వన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సహర్ కృష్ణన్ తన మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఊరి చివర అనే మరో సినిమాలో యాక్ట్ చేసింది. ఇక ఆహా వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ తో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.