Actress: మేడమ్ ఇది మీరేనా? ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? పవన్, రవితేజలతో బ్లాక్ బస్టర్స్

Updated on: Sep 30, 2026 | 7:25 PM

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం. .ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అడపా దడపా మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోంది.

1 / 6
పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఒక్క తెలుగులోనే కాదు  తమిళం, కన్నడ, మలయాళం. .ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార.

2 / 6
 వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే కలైమామణి పురస్కారం కూడా సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం లేదు.

3 / 6
 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో చక్కని చీరకట్టుతో తలలో పూలతో ఎంతో సాంప్రదాయంగా కనిపించిందీ ముద్దుగుమ్మ. మొదట ఈమెను చూసి చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. మరి మీరు గుర్తు పట్టారా?

4 / 6
 ఈ అందాల తార మరెవరో కాదు ఒకప్పుడు పలు తెలుగు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్.  అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న తదితర చిత్రాలు మీరాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

5 / 6
 కాగా హీరోయిన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది మీరా జాస్మిన్.  2014 లో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత  చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అందాల తార ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.

6 / 6
 విమానం, స్వాగ్, టెస్ట్, హృదయ పూర్వం తదితర సినిమాల్లో సహాయక నటిగా చేసింది మీరా జాస్మిన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. పెద్దగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us