తమిళనాడులోని టెంపుల్స్ చుట్టేస్తోన్న తెలుగు హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Updated on: Mar 08, 2026 | 10:55 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టి పెరిగిందీ అందాల తార. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేసింది. ఈ క్రమంలో నిమాల్లోకి రాక ముందు కొన్ని రోజులు డాక్టర్ గా కూడా సేవలందించిందీ టాలీవుడ్ హీరోయిన్

1 / 6
  టాలీవుడ్ నటి కోమలి ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిట్ 2, హిట్ 3 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార

2 / 6
 అంతకు ముందు నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 తదితర సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ.

3 / 6
 అయితే హిట్ 2, హిట్ 3 సినిమాలతో ఈ నటి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే శశివదనే  అనే సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

4 / 6
 అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. దీని తర్వాత ప్రస్తుతం తమిళంలోనూ  ఓ సినిమా చేస్తోంది కోమలి ప్రసాద్.

5 / 6
 సినిమాలతో బిజీగా ఉండే కోమలి ప్రసాద్ తాజాగా తమిళనాడులోని తిరుచెండూర్‌లో పలు ఆలయాల దర్శనం చేసుకుంది.

6 / 6
 అనంతరం తన ఆధ్యాత్మియ యాత్రకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Follow Us