రెడ్ డ్రస్‌లో రెడ్ హాట్‌గా మెరిసిన తెలుగమ్మాయి ఈషా రెబ్బ.. ఫొటోస్ అదుర్స్

Updated on: Jul 10, 2025 | 1:46 PM

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈషా రెబ్బ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు.

1 / 5
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే

2 / 5
ఈషా రెబ్బ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈషా రెబ్బ.

3 / 5
ఇక ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు రాలేదు. 

4 / 5
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను మెప్పిస్తుంది ఈషా రెబ్బ. ఓవైపు చీరకట్టులో ప్రేక్షకులను అలరిస్తూ.. మరోవైపు మోడ్రన్ డ్రస్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే 3 రోజెస్ 2 సిరీస్ లో నటిస్తుంది. 

5 / 5
తాజాగా ఈ  వయ్యారి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది. రెడ్ కలర్ డ్రస్ లో రెడ్ హాట్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 